Movie : USTAAD BHAGAT SINGH
Song Name : Collar Ey Etthara
Music by: Devi Sri Prasad
Sung by: Ram Miriyala
Lyrics: Kasarla Shyam
Production: Mythri Movie Makers
ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె అన్న అన్న
ఏం ఎత్తుకున్నావ్ అన్న
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే
సంపేయ్ అన్న సంపేయ్
ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుండే
అరె వాహ్ వాహ్
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే
ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే..
ఎహే ఎక్కి తొక్కెటోళ్లే
ఉన్న తగ్గేదేవుందే
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే..
హే రాని చిక్కుల్ని..
నిన్ను నువ్వే చిక్కలే
ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే..
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
మజాలే మజాలే మజా
డ్రింకింగ్ డ్రింకింగ్
నిజాలే నిజాలే మేము
టాకింగ్ టాకింగ్
ఫుల్ బాటిల్ ఖాళీ
జేబులు రిచ్ ఫీలింగ్
లేవు ఆస్తులు చాలు దోస్తులు
మేమె రా కింగ్
తుపాకీలో తూటాలా..
రెడీ గా నువ్ ఉండాలా
అరె తుప్పు రెపే టైమే వస్తే
ధన ధన పేలాలా
కోట మీద జండాల..
నీలో పొగరే ఉండాలా
నువ్ రయ్యి రయ్యి ఎగురుతుంటే
రేపే రాదా ఇయ్యాల
హే నిండు సూర్యుడై
నువ్ వెలుగుతుండాలే
అరె దగ దగ దిక్కులు నిండాలే..
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
హేయ్ సోడా బుడ్డి గోళీలా..
బందికానా బతికేలా
లాక్కోలేక పీక్కోలేక
లైఫ్ అంత లాగాల
బాడీ మొత్తం ఊగేల..
సోడా బుడ్డి కావాలా
అరె బిటే కొట్టి పాటె పెట్టి
తాటే తీస్తే అయిపోలా
నీ గుండె డప్పేలే..
నీ నిండా స్టెప్పేలే
నువ్ బగ బగ మండే నిప్పేలే..
ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా
గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర
అరెరే ఎత్తరా ఎత్తరా…
కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
మజాలే మజాలే మజా
డ్రింకింగ్ డ్రింకింగ్
నిజాలే నిజాలే మేము
టాకింగ్ టాకింగ్
ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు
రిచ్ ఫీలింగ్
లేవు ఆస్తులు చాలు దోస్తులు
మేమె రా కింగ్
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
----------END----------
0 కామెంట్‌లు